: మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన క‌న్న‌య్య


జవహర్ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నాయకుడు క‌న్న‌య్య కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డాన్ని ఏ మాత్రం తగ్గించ‌లేదు. ఆరెస్సెస్, బీజేపీ, ఏబీవీపీ లపై తాజాగా ఆయన తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఆరెస్సెస్, బీజేపీ, ఏబీవీపీ హిందూమ‌త ర‌క్ష‌కులుగా ప్ర‌క‌టించుకుంటున్నాయ‌ని అన్నాడు. అంతేకాదు.. ఆరెస్సెస్, బీజేపీల‌కు రాముడు బాబ్రీ మ‌సీదులోనే క‌నిపిస్తాడని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.

  • Loading...

More Telugu News