: కర్ణాటక ఇంటర్ సెకెండ్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ ఘటనలో మంత్రి పీఏ అరెస్టు


కర్ణాటకలో గత నెలలో నిర్వహించిన ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ లీకైన ఘటనలో ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి వ్యక్తిగత సహాయకుడు, ఒక టీచర్, ఒక పీడబ్ల్యూడీ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 30 మంది సిబ్బందిని ఇప్పటికే తొలగించినట్టు ప్రభుత్వం తెలిపింది. గత నెల 31న జరగాల్సిన ఈ పేపర్ ను పరీక్ష పేపర్ లీక్ కావడంతో రద్దు చేయడం జరిగింది. తిరిగి ఈ పరీక్షను ఈ నెల 12న నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News