: మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు


కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 4.4 ఓవర్ లో బద్రీ బౌలింగులో కెప్టెన్ మోర్గాన్ (5), గేల్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆరో ఓవర్ ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 33 పరుగులు చేసింది. క్రీజ్ లో జో రూట్, బట్లర్ కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News