: కెనడా ప్రధానితో మోదీ భేటీ


అమెరికాలోని వాషింగ్టన్ లో రెండు రోజుల పాటు జరిగే అణు భద్రతా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఆయనతో చర్చించారు. బ్రిటన్ ప్రధాని, అర్జెంటీనా అధ్యక్షుడు, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు, జపాన్ ప్రధానితో కూడా నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News