: శ్రీవారికి కోటీ 32 లక్షల విరాళమిచ్చిన భక్తుడు


తిరుమల తిరుపతి దేవస్థానానికి కోటీ 32 లక్షల రూపాయలను శ్రీవారి భక్తుడు విరాళంగా అందజేశాడు. దుబాయ్ కి చెందిన శైలేష్ కుమార్ దాస్ అనే భక్తుడు శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు 1,32,00,000 రూపాయలను విరాళంగా అందజేశారు. విరాళానికి సంబంధించిన డీడీలను తిరుమలలోని టీటీడీ దాతల విభాగంలో అందజేశారు. దీంతో దాతను టీటీడీ అధికారులు సత్కరించారు.

  • Loading...

More Telugu News