: కృష్ణాష్టమిని 'గోపూజా దినోత్సవం'గా నిర్వహించాలి: ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు


కృష్ణాష్టమిని గోపూజా దినోత్సవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఆలయాల్లో గోపూజ దినోత్సవం జరపాలని పేర్కొంది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మన దేశంలో గోవులను పూజించడం సనాతన ధర్మం. గోవును పదిలంగా కాపాడుకోమని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతాయి. గోమాతలో సకల దేవతలు ఉంటారనేది హిందువుల విశ్వాసం.

  • Loading...

More Telugu News