: కొవ్వూరులో టీడీపీ కౌన్సిలర్ హత్య


పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం 16వ వార్డు కౌన్సిలర్ గోపాలకృష్ణ హత్యకు గురయ్యారు. కొవ్వూరులో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఒక వివాహా కార్యక్రమానికి హాజరై తన బుల్లెట్ వాహనంపై వెళుతుండగా ఈ దాడి జరిగింది. కాపుగాచి ఉన్న ప్రత్యర్థులు తమ వద్ద ఉన్న మారణాయుధాలతో గోపాలకృష్ణపై దాడి చేసి చంపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News