: ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్


ప్ర‌ముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఫ్యాన్ క్లబ్ పోస్ట్ చేసిన ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన నాలుగేళ్ల కూతురు ఆరాధ్య‌ను ఐశ్వ‌ర్య‌ ఒడిలో కూర్చోపెట్టుకొని ఆప్యాయంగా ముద్దు పెడుతోన్నప్పుడు క్లిక్ చేసిన ఈ ఫోటో నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

  • Loading...

More Telugu News