: హువాయ్ 'ఆనర్ బ్రాండ్' స్మార్ట్‌ఫోన్‌కు ప్రచారకర్తగా సైనా నెహ్వాల్
ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హువాయ్ భారత మార్కెట్లో విడుదల చేయనున్న ఆనర్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌కు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రచారకర్తగా వ్యవహరించనుంది. భారత్‌లో తన ఆనర్ బ్రాండ్ మార్కెట్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా ఉన్నట్లు హువాయి ఇండియా వెల్లడించింది. హువాయ్ కొద్ది రోజుల క్రితం ఆనర్ 5ఎక్స్, ఆనర్ హోలీ 2 ప్లస్ అనే రెండు సరికొత్త మోడళ్ల స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది.