: ఆరు నూరైనా సరే, పాలమూరు ఎత్తిపోతల ప్రాజక్టును కట్టి తీరుతాం: కేసీఆర్


ఆరునూరైనా సరే, పాలమూరు ఎత్తిపోతల ప్రాజక్టును కట్టి తీరుతామని సీఎం కేసీఆర్ అన్నారు. టీ-అసెంబ్లీలో జలవిధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరిత తెలంగాణ సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు మహబూబ్ నగర్ జిల్లా నేతలే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ పిల్ ను హైకోర్టు కొట్టేసిందని, ప్రాజెక్టు కట్టేందుకు అనుమతినిచ్చిందని అన్నారు.

  • Loading...

More Telugu News