: చంద్రబాబు వ్యక్తిగతంగా బెదిరిస్తున్నారు: ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను వ్యక్తిగతంగా బెదిరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈరోజు ఆమె మాట్లాడారు. చంద్రబాబు నిరంకుశ పాలన సాగిస్తున్నారని, గిరిజన మహిళలను అసెంబ్లీ సాక్షిగా బెదిరించారని అన్నారు. బాక్సైట్ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే తనను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు.

  • Loading...

More Telugu News