: మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ వివాహ వేడుకలు...వీడియో మీరూ చూడండి!


మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం బెంగళూరులో రెండురోజుల క్రితం జరిగిన విషయం తెలిసిందే. వివాహవేడుకల్లో భాగంగా సంగీత్, మెహందీ కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. ‘సంగీత్’ లో చిరంజీవి చిత్రాల్లోని పాటలకు చిరు, ఆయన కూతురు ఆడిపాడారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మినహా చిరంజీవి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించారు. శ్రీజ వివాహానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News