: యాంటీ టెర్ర‌ర్ యాక్ట్‌పై పాకిస్థాన్‌లో 501 మంది మత పెద్దల అరెస్టు


యాంటీ టెర్ర‌ర్ యాక్ట్‌పై పాకిస్థాన్‌లో 501 మంది మత పెద్దలను అరెస్టు చేశారు. ఆదివారం మత పార్టీల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. డీ-చౌక్‌లో ప్రదర్శన జరుపుతున్న వారిని శాంతియుతంగా తిరిగి తమ తమ ప్రాంతాలకు పంపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో దాదాపు 24 గంటల పాటు జరిగిన చర్చల అనంత‌రం ప్రభుత్వం వారిపై చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఉగ్రవాద, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న ఆరోప‌ణ‌ల‌పై వీరిని అరెస్టు చేసి రావల్పిండి, గుజర్‌ ఖాన్ జైళ్ళకు తరలించారు.

  • Loading...

More Telugu News