: వామ్మో! ఎంత పెద్ద ఆమ్లెట్టో!


వామ్మో! ఎంత పెద్ద ఆమ్లెట్. 15 వేల కోడిగుడ్లతో అతి పెద్ద ఆమ్లెట్ ను ఫ్రాన్స్ లో సిద్ధం చేశారు. ఈస్టర్ సంబరాల నేపథ్యంలో తయారు చేసిన ఈ ఆమ్లెట్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఫ్రాన్స్ లోని బెసియర్స్ టౌన్ లో ఈ ఆమ్లెట్ ను నిన్న తయారు చేశారు. దీని తయారీ నిమిత్తం డజన్ల మంది కుక్ లు పాల్గొన్నారు. అతిపెద్ద ఆమ్లెట్ ను తయారీని వీక్షించేందుకు వేల మంది ప్రజలు అక్కడికి వెళ్లారు.

  • Loading...

More Telugu News