: మెర్సిడెస్ బెంజ్ నుంచి మరో కొత్త మోడల్
మెర్సిడెస్ బెంజ్ నుంచి మరో కొత్త మోడల్ కారు ఎస్ 400 భారత్ మార్కెట్లోకి ఈరోజు విడుదలైంది. బెంజ్ నుంచి విడుదలైన పెట్రోల్ వెర్షన్ మోడళ్లలో ఇది రెండోది. దీని ధర రూ.1.31 కోట్లుగా (హైదరాబాద్ ఎక్స్ షోరూం) సంస్థ ప్రకటించింది. ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే 7 స్పీడ్ జీ-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, వీ6 ఇంజిన్, 333 హెచ్పీ పవర్ ఉన్నాయి.