: ఆసీస్ ఓపెనర్ ఫించ్ క్యాచవుట్!


పాండ్యా బౌలింగ్ లో బంతిని షాట్ బాదిన ఆసీస్ ఓపెనర్ ఫించ్, బౌండరీ లైన్ వద్ద శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చాడు. 12.6 ఓవర్ లో అవుటైన ఫించ్ 34 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లు బాదాడు. కాగా, ప్రస్తుతం క్రీజ్ లో మాక్స్ వెల్, వాట్సన్ భాగస్వామ్యం కొనసాగుతోంది. 14.1 ఓవర్ ముగిసే సరికి ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 106 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News