: టీమిండియా గెలుపు కోసం ప్రార్థనలు


టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు భారత్-ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటూ క్రికెట్ అభిమానులు కాన్పూర్ లో ప్రార్థనలు నిర్వహించారు. టీమిండియా క్రికెటర్ల ఫొటోలు చేతపట్టిన అభిమానులు ఈరోజు మ్యాచ్ గెలవాలంటూ దేవుడికి హారతి ఇచ్చి, పూజలు చేశారు. కాగా, చండీగఢ్ లోని మొహాలి స్టేడియంలో ఈ రాత్రికి టీమిండియా, ఆసీస్ జట్లు తలపడనున్నాయి.

  • Loading...

More Telugu News