: మొదటి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్


టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ మొదటి వికెట్ ను వెస్టిండీస్ పడగొట్టింది. నాగ్ పూర్ లోని విదర్భా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. 1.5 ఓవర్ లో బాడ్రీ బౌలింగ్ లో ఉస్మాన్ ఘనీ(4) అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో మహ్మద్ షాజాద్, ఆస్గర్ ఉన్నారు. 3.2 ఓవర్లలో 20 పరుగులు చేసిన ఆఫ్గనిస్తాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయింది.

  • Loading...

More Telugu News