: సెమీస్‌లోకి దూకడమే లక్ష్యం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ పోరులో భాగంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్‌లోకి దూకడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20వరల్డ్ కప్ కొట్టాలంటే ఈ మ్యాచ్ కీలకం కావడంతో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.