: యాక్ష‌న్ మూవీలో అత‌నితో న‌టించాల‌ని ఉంది: హుమా ఖురేషీ


క్రమం తప్పకుండా యోగా, ఎక్సర్ సైజ్ తో ఫిట్‌నెస్‌ మెయింటెన్ చేస్తూ బాలీవుడ్ న‌టి హుమా ఖురేషీ ఎల్ల‌ప్పుడూ నాజూగ్గా కనిపిస్తుంది. ప్ర‌స్తుతం క్రికెటర్‌ అజారుద్దీన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘అజహర్‌’లో నటిస్తున్న ఈ అమ్మడుకి.. జాన్‌ అబ్రహంతో కలిసి ఓ యాక్షన్‌ సినిమాలో నటించాలని ఉందంట‌. యాక్షన్‌, కామెడీ చిత్రాలు చేయటం అంటే చాలా ఇష్టం అంటూ.. త‌న‌ అభిమాన నటుడు బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ జాన్‌ అబ్రహంతో ఓ యాక్షన్‌ సినిమా చేయాలని ఉందంటూ మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టింది.

  • Loading...

More Telugu News