: ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల నేప‌థ్యంలో ఫ్రెంచ్ వ్య‌క్తి అరెస్టు


ఉగ్ర‌దాడుల నేప‌థ్యంలో ప్రాన్స్‌లో పోలీసులు త‌నిఖీలు ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. ఆ దేశంలో దాడుల‌కు ప్ర‌ణాళిక రచిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో రేడా కే అనే ఓ ఫ్రెంచ్‌ దేశస్థుడిని పారిస్‌ సమీపంలోని అర్జెంటియుల్‌ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స‌దరు వ్య‌క్తి నుంచి కొన్ని పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అరెస్టు చేసిన ఈ వ్య‌క్తిపై గతంలోనూ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News