: మరో మూడు వికెట్లు పతనం... భారత్ స్కోరు 115/5


భారత్- బంగ్లా టీ 20 మ్యాచ్ లో టీమిండియా మరో మూడు వికెట్లను కోల్పోయింది. షువగత బౌలింగ్ లో విరాట్ కోహ్లి(24), అల్-అమీన్ బౌలింగ్ లో రైనా(30) రహమాన్ కి, పాండ్యా(15) సౌమ్య సర్కార్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజ్ లో టీమిండియా కెప్టెన్ ధోనీ, యువరాజ్ లు ఉన్నారు. 16.1 ఓవర్లలో 115 పరుగులు చేసిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది.

  • Loading...

More Telugu News