: సిక్స్ లు కురిపిస్తున్న రైనా


అల్-అమీన్ బౌలింగ్ లో సురేష్ రైనా సిక్స్ లు కురిపించాడు. పదకొండో ఓవర్ లో అల్-అమీన్ వేసిన బంతులను రెండింటిని వరుసగా సిక్స్ కొట్టాడు. కోహ్లి, రైనాల భాగస్వామ్యం కొనసాగుతోంది. 11.3 ఓవర్లలో టీమిండియా 76 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News