: ఇండియా బ్యాటింగ్ ప్రారంభం
బెంగళూరు వేదికగా భారత్-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. భారత్ ఓపెనర్లు శర్మ, ధావన్ బరిలోకి దిగారు. ముస్తాఫిజుర్ బౌలింగ్ లో శర్మ మొదటి బాల్ కు సింగిల్ చేయగా, రెండో బాల్ కు ధావన్ మరో సింగిల్ చేశాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి టీమిండియా ఐదు పరుగులు చేసింది.