: కన్నయ్యను విజయవాడలో అడుగుపెట్టనివ్వం: బీజేవైఎం


జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ దేశద్రోహి అని, అతన్ని విజయవాడలో అడుగుపెట్టనివ్వమని భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) ఏపీ ఉపాధ్యక్షుడు రజనీకాంత్ హెచ్చరించారు. కన్నయ్యను కచ్చితంగా అడ్డుకుని తీరుతామని, అతని లాంటి ఉగ్రవాదికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. కన్నయ్య విజయవాడ రావాలనుకుంటే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రజనీకాంత్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News