: రోహిత్ తల్లిని పరామర్శించిన కన్నయ్య


హెచ్సీయూ విద్యార్థి వేముల రోహిత్ తల్లి రాధికను కన్నయ్య పరామర్శించాడు. అనంతరం కన్నయ్యతో కలసి, రోహిత్ తల్లి, సోదరుడు హెచ్సీయూకు కొద్ది నిమిషాల క్రితం బయలుదేరారు. కాగా, హెచ్సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బయటి విద్యార్థులను, మీడియాను, రాజకీయ నాయకులను లోపలికి అనుమతించేది లేదంటూ వర్శిటీ వీసీ ఆదేశించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News