: 'రోబో-2.0'లో అక్షయ్ రూపం... బహిర్గతమైన షూటింగ్ ఫోటోలివి!


శంకర్ దర్శకత్వంలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న 'రోబో 2.0'కు సంబంధించిన విశేషాలు తెలిసే కొద్దీ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆయన రూపం ఎలా ఉంటుందన్న విషయానికి సంబంధించి, తాజాగా నెట్లో కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. యువతీ యువకుల మధ్య ఓ సీన్ చిత్రీకరిస్తున్న సందర్భంగా ఈ ఫోటోలను తీసినట్టు తెలుస్తోంది. నల్లని దుస్తుల్లో, పెద్ద పెద్ద కనుగుడ్లు, కోరతేలిన పళ్లతో భీకరంగా అక్షయ్ కనిపిస్తున్న ఆ ఫోటోలను మీరూ చూడండి

  • Loading...

More Telugu News