: ఐదు జెట్ ఎయిర్ వేస్ విమానాలకు బాంబు బెదిరింపులు


బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోని విమానాశ్రయం బాంబుల మోతతో దద్దరిల్లిన వెంటనే ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. వివిధ దేశాల్లో భద్రతపై అత్యవసర సమీక్షలు నిర్వహించగా, భారత్ లోని ప్రధాన విమానాశ్రయాల్లో హై ఎలెర్ట్ ప్రకటించారు. ఇంతలో భారత్ కు చెందిన జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన ఐదు విమానాల్లో బాంబులు పెట్టామని, వాటిని పేల్చేస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన వైమానిక అధికారులు ఆ ఐదు విమానాలను గమ్యస్థానాలకు చేర్చి ప్రయాణికులు దిగిన తరువాత తనిఖీలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News