: బ్రస్సెల్స్‌లో భారతీయులంతా క్షేమంగా ఉన్నారు: సుష్మా స్వరాజ్


బెల్జియం రాజ‌ధాని బ్రసెల్స్ లో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో అక్క‌డి భారతీయులు క్షేమంగా ఉన్నార‌ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. పేలుళ్లపై ఆందోళన చెందొద్దని ఆమె పేర్కొన్నారు. అక్క‌డి పరిస్థితిని ఎప్పటిక‌ప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు. పేలుళ్లలో జెట్ ఎయిర్‌వేస్ మహిళా ఉద్యోగిని గాయపడిందని, ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News