: చిన్ననాటి మిత్రులతో పార్టీ చేసుకున్న త్రిష


దక్షిణాది హీరోయిన్ త్రిష ఇటీవల తన చిన్ననాటి మిత్రులతో కలిసి ఎంజాయ్ చేసింది. స్విమ్మింగ్ పూల్ సమీపంలో వీరంతా కలసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమంలో దర్శనమిస్తున్నాయి. ఈ ఫొటోలను త్రిష ఫ్రెండ్స్ షేర్ చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న త్రిష స్నేహితురాళ్లందరికీ పెళ్లిళ్లు అయ్యాయట. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కాగా, మూడు పదుల వయసున్న హీరోయిన్ త్రిష ప్రస్తుతం 'నాయకి' అనే చిత్రంలో నటిస్తోంది.

  • Loading...

More Telugu News