: వెంకన్నకు చంద్రబాబు భూరి విరాళం... మనవడి బర్త్ డే సందర్భంగా రూ.20 లక్షల కానుక


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భూరి విరాళం ప్రకటించారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నదాన ట్రస్ట్ కు రూ.20 లక్షల విరాళాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు టీటీడీకి విరాళమిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

  • Loading...

More Telugu News