: పవన్ కల్యాణ్ తో ఇది నా మొదటి చిత్రం: శరత్ ఖేల్కర్


పవన్ కల్యాణ్ తో ఇది తన మొదటి చిత్రమని, ఆయనతో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ చిత్రంలో విలన్ గా నటించిన శరత్ ఖేల్కర్ అన్నారు. దేవుడి దయ వల్ల తాను కష్టపడి పనిచేశానని చెప్పారు. అనంతరం, ఈ చిత్రంలో నటించిన మరో నటి సంజనా మాట్లాడుతూ, రియల్ లైఫ్ లో తాను పవన్ కల్యాణ్ కి అభిమానినని చెప్పింది. ఆయనతో కలిసి పనిచేయడం ద్వారా తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News