: పాకిస్థాన్ లో 8 మంది విద్యార్థులు సజీవ సమాధి


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నానిన మట్టి పెళ్లలు విరిగిపడటంతో ఎనిమిది మంది విద్యార్థులు సజీవ సమాధి అయిన దారుణ సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. ఆఫ్గనిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన సుసమ్ లో విద్యార్థులు పరీక్షలు రాసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసేందుకు సైన్యం, పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News