: రాజ్యాంగం మరోసారి వర్ధిల్లింది: రోజా తరపు న్యాయవాది


రాజ్యాంగం మరోసారి వర్ధిల్లిందని, అన్యాయం జరిగినప్పుడు న్యాయాన్ని కోర్టులు కాపాడతాయని రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. రాజ్యాంగం ఏం చెబుతుందన్న దానిపై మరోసారి స్పష్టత వచ్చిందన్నారు. ఎమ్మెల్యే రోజా నియోజకవర్గ ప్రజలకు ఇది గొప్ప విజయమని అన్నారు. నాలుగు వారాల తర్వాత తుది విచారణ చేస్తారని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News