: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్ లో చాలా ఎంజాయ్ చేశాను: రాయ్ లక్ష్మీ


‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్ లో తాను చాలా ఎంజాయ్ చేశానని నటి రాయ్ లక్ష్మి పేర్కొంది. ఈ చిత్రంలో నటించడం వల్లే పవన్ కల్యాణ్ లాంటి మంచి వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం తనకు దొరికిందని, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ చిత్రానికి సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ లో ఆమె నటించింది. ఈ సందర్భంగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం సెట్ లో తీసిన ఫొటోలను ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, ఈ చిత్రం ఆడియో ఈ నెల 20న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News