: దేశరక్షణ ప్రతి పౌరుడి కర్తవ్యం: డి.ఆర్.డి.వో చీఫ్


భారత సైనికుల తలలను నరికి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో డి.ఆర్.డి.వో  స్పందించింది. ఏ సమయంలోనైనా, ఎవరినైనా ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉందని డి.ఆర్.డి.వో చీఫ్ సారస్వత్ తిరుపతిలో అన్నారు.

దేశరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సారస్వత్ ఆకాంక్షించారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తుతున్న నేపథ్యంలో సరిహద్దుల వద్ద నిరంతరం అప్రమత్తత అవరమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News