: ఏపీలో ఐదుగురు అదనపు ఎస్పీలు బదిలీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు అదనపు ఎస్పీలు బదిలీ అయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన అధికారుల వివరాలు... ఎస్. త్రిమూర్తులు - తిరుమల అదనపు ఎస్పీ ఎంవీఎస్ స్వామి - తిరుపతి అర్బన్ అదనపు ఎస్పీ బి.శరత్ బాబు - నెల్లూరు అదనపు ఎస్పీ ఆర్. గంగాధర్ రావు - రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ డి. సిద్ధారెడ్డి - హైదరాబాద్ లోని పోలీసు కార్యాలయం

  • Loading...

More Telugu News