: ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఉత్సవాల హైలైట్స్


ఢిల్లీ వేదికగా యమునా నదీ తీరాన జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఉత్సవాలకు పలు దేశాల కళాకారులతో, ప్రతినిధులు తరలివచ్చారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన హైలైట్స్... * వెయ్యి ఎకరాల స్థలంలో ఉత్సవాలు * ఏడు ఎకరాల్లో ప్రధాన వేదిక * ఆరు ఫుట్ బాల్ క్రీడా మైదానాలు కలిసినంత అతి పెద్ద స్టేజ్. 150 దేశాలకు చెందిన 35,000 మంది కళాకారుల ప్రదర్శనలు * 8,500 మంది సాంస్కృతిక బృందాలతో ప్రదర్శనలు * 1700 మంది కళాకారులతో భరత నాట్యం * పండితుల ఆధ్వర్యంలో సామూహిక ధ్యానాలు, ప్రార్థనలు * తెలుగు రాష్ట్రాల నుంచి 800 మంది ప్రతినిధులు * యుమునా నదిపై తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలను కల్చరల్ ఒలింపిక్స్ గా రవిశంకర్ గురూజీ అభివర్ణించారు.

  • Loading...

More Telugu News