: లా కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌


నేష‌న‌ల్‌ లా కమిషన్ 21వ ఛైర్మ‌న్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బల్బీర్‌సింగ్‌ చౌహాన్(66) గురువారం నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కావేరి జల వివాద ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2008-09 సంవత్సరాల మధ్య ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2009- 2014 సంవత్సరాల మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగాను ఆయన పనిచేశారు. లా క‌మిష‌న్ ఛైర్మ‌న్ పోస్టు గ‌త ఏడాది సెప్టెంబ‌రు నుంచి ఖాళీగానే ఉంది.

  • Loading...

More Telugu News