: ఏపీ వ్యవసాయ బడ్జెట్ లో ముఖ్యాంశాలు
ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2016-17 వ్యవసాయ బడ్జెట్ కు రూ.16,250 కోట్లు ప్రతిపాదించారు. దేనికి ఎంత ప్రతిపాదించారంటే... * ఉపాధి హామీకి రూ. 5,094 కోట్లు * ఉచిత విద్యుత్ కు రూ. 3 వేల కోట్లు * తుంపర సేద్యానికి రూ. 369 కోట్లు * వాతావరణ ఆధారిత బీమా పథకానికి రూ. 344 కోట్లు * వడ్డీలేని రుణాలకు రూ. 177 కోట్లు * పట్టు పరిశ్రమలో ప్రణాళికేతర వ్యయం రూ.125 కోట్లు * రైతు బజార్లు, ఉద్యాన యాంత్రీకరణకు రూ. 102 కోట్లు * సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కు రూ. 95 కోట్లు * ఆయిల్ ఫాం మినీ మిషన్ కు రూ. 55 కోట్లు