: సీఎం కేసీఆర్ తో మాగంటి, అరికెపూడి భేటీ


హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టీఆర్ఎస్ లో చేరనున్నారంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో, వీరిద్దరూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన వీరిద్దరూ అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News