: రేపు లండన్ పర్యటనకు బయలుదేరనున్న చంద్రబాబు


మూడు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు లండన్ బయలుదేరుతున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన లండన్ కు వెళుతున్నట్లు సమాచారం. ఈ నెల 12 వరకు ఆయన లండన్ లో పర్యటిస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాదు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లి, అక్కడి నుంచి లండన్ విమానం ఎక్కనున్నారు.

  • Loading...

More Telugu News