: టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీల సస్పెన్షన్


టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా పార్టీ అధినేత వీరిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి గోపీనాథ్, గాంధీలు లేఖ రాశారు. తమను టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేయాలని ఆ లేఖలో వారు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News