: జగన్ మినహా వైఎస్సార్సీపీ సభ్యుల సస్పెన్షన్
సభా నియమాలను ఉల్లంఘించిన వైఎస్సార్సీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ప్రకటించారు. సభ్యుల పేర్లను ప్రకటించి వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని మంత్రి యనమల స్పీకర్ ను కోరారు. దీంతో ప్రతిపక్ష నేత జగన్ మినహా వైఎస్సార్సీపీ సభ్యులందరిపై ఒకరోజు సస్పెన్షన్ వేటు పడింది.