: ముంబైకి నేడు కేసీఆర్... ‘మహా’ సర్కారుతో ఇరిగేషన్ ఒప్పందాలు చేసుకోనున్న వైనం


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేటి ఉదయం మహారాష్ట్ర రాజధాని ముంబైకి బయలుదేరనున్నారు. సాగునీటి శాఖ అధికారులతో కలిసి ముంబై వెళ్లనున్న కేసీఆర్... అక్కడ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. సుదీర్ఘకాలంగా ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఇక రేపు కూడా ముంబైలోనే ఉండనున్న కేసీఆర్... ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి రంగంలో కీలక ఒప్పందాలు కుదుర్చుకుని మరీ తిరిగి రానున్నారు.

  • Loading...

More Telugu News