: ఇది నా తొలి డబ్ స్మాష్: హీరో సూర్య


'డబ్ స్మాష్'ను అంతా సరదా కోసం ఉపయోగిస్తారు. కానీ, దక్షిణాది సినీ నటుడు సూర్య మాత్రం దానిని సరదాగా కాకుండా బాధ్యతాయుతంగా తీసుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ ను సూర్య తన నోటి వెంట వినిపించారు. ఎన్నికలు, ఓట్లు వేయడంపై ప్రజలకు పరోక్షంగా సూర్య అవగాహన కల్పిస్తూ ఒక డబ్ స్మాష్ వీడియోను తీశారు. ఈ విషయాన్ని సూర్య తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ‘మై ఫస్ట్ డబ్ స్మాష్’ అంటూ ఆ వీడియోను సూర్య పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News