: సినిమాలకు, కులానికి ముడిపెట్టకండి: మంచు మనోజ్


రాజకీయాలు వేరు, సినిమాలు వేరని, సినిమాలను కులంతో ముడిపెట్టవద్దని, ఆ కోణంలో చూడవద్దని ప్రతిఒక్కరినీ తాను కోరుకుంటున్నానని ప్రముఖ నటుడు మంచు మనోజ్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ యువ హీరో మాట్లాడాడు. తాము కళాకారులమని, ప్రతిఒక్కరినీ ఆనందపరిచేందుకు తాము ఎంతో కష్టపడతామని చెప్పాడు. ఆ కష్టానికి కులంతో లింకు పెట్టవద్దని అన్నాడు. ప్రతిఒక్కరూ కులానికి దూరంగా ఉండాలని, పైరసీని ప్రోత్సహించకూడదని ఈ సందర్భంగా మనోజ్ సూచించాడు.

  • Loading...

More Telugu News