: నన్ను అరబ్ ఉగ్రవాది అన్నారు: ప్రియాంకా చోప్రా


హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా శరీర రంగు కారణంగా అమెరికాలో జాతి వివక్షను ఎదుర్కొంది. ఈ విషయాన్ని ప్రియాంకా స్వయంగా వెల్లడించడం విశేషం. 2013లో ఎన్ఎఫ్ఎల్ (నేషనల్ ఫుట్ బాల్ లీగ్)లో పాల్గొన్న సందర్భంగా 'ఇన్ మై స్పిరిట్' పాటను ఆమె వేదికపై పాడింది. అప్పుడు కొందరు ఫ్యాన్స్ 'ఎవరీ అరబ్ టెర్రరిస్ట్?' అంటూ లీగ్ కు మెయిల్స్ పంపారని ప్రియాంక తెలిపింది. దీంతో వారిని బయటకు పిలిచి 'ప్రతి అరబ్ వాసి ఎందుకు టెర్రరిస్ట్ అవుతాడు?' అని ప్రశ్నించానని, అయినా 'ఛామనఛాయలో ఉన్నాననే కదా టెర్రరిస్ట్ అంటున్నారు?' అని నిలదీశానని ప్రియాంక తెలిపింది.

  • Loading...

More Telugu News