: నా ఊపిరి నా భార్యే: రామ జోగయ్య శాస్త్రి


‘నా ఊపిరి నా భార్యే’ అని ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ఊపిరి చిత్రంలో రెండు సరదా పాటలు ఉంటాయని, అవి రెండు తాను రాశానని చెప్పారు. ఈ చిత్రంలో తమ గురువు (సీతారామశాస్త్రి) గారి పేరు పక్కన తన పేరు చూసుకోవడం, ఇటువంటి చిత్రంలో తాను పాటలు రాయడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో ప్రతిఒక్కటి బాగుందని.. ప్రతిఒక్కరూ బాగా పనిచేశారని రామజోగయ్య శాస్త్రి చెప్పారు.

  • Loading...

More Telugu News