: విక్రయానికి రామయ్య ముత్యాల తలంబ్రాలు


భద్రాచల సీతారాముల కల్యాణ తలంబ్రాలను మొదటి సారిగా విక్రయానికి పెట్టారు. ఒక ముత్యం ఉన్న తలంబ్రాల ప్యాకెట్ 5 రూపాయలుగా, రెండు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ 10 రూపాయలుగా నిర్ణయించారు. డిమాండ్ పెరగడం వల్లే విక్రయించాల్సి వస్తోందని ఆలయ ఈవో సమర్థించుకున్నారు.

  • Loading...

More Telugu News